Thursday, April 9, 2020

ఎంతో రుచిరా !

కాకరకాయ  శరీరంలోని  వ్యాధి నోరోధక శక్తిని పెచుతుంది ,వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు  దరిచేరవు .శ్వాశకోశ సమ్యస్యల  నుంచి  ఉపశమనం కలిగిచడంలో  కాకరరసం బాగ పనిచేస్తుంది ,తరచుగా కాకరకాయ తింటే  జలుబు ,దగ్గు ,ఆస్తమా వంటి   శ్వాసకోశ సమ్యసల నుంచి  త్వరగా  కోలుకోవచ్చు . కాలిన  గాయాలను ,పుండ్లను  మాన్పడంలో  కూరగాయలోని గుణాలు బాగ పనిచేస్తాయి ,రక్తాన్ని  శుద్ధి పరిచే  గుండెకు  రక్త  సరఫరా  సక్రమంగా  జరిగేలా  చేస్తుంది ,బరువు తగ్గాలన్న  శరీరంలో  అనవసర  కొవ్వు కరగాలన్న  కాకరరసం తాగాలి ,కాకరలోని  యాంటీ  ఆక్సిడెంట్లు  ఆరోగ్యాన్ని  కాపాడుతాయి , ఉదర సంబంధ వ్యాధులకు  కాకర మంచి ఔషధం ,అందుకే  రుచిలో చేదుగా ఉన్న  కాకరను తరచుగా తీసుకొంటే  ఆరోగ్యానికి   మంచి అమృతంలా    పనిచేస్తుంది .ఎంతో రుచిరా !

No comments:

Post a Comment