Friday, April 10, 2020

"లాక్ డౌన్ ప్రభావమే" !

లాక్ డౌన్ కరోనా ప్రభావం పండుగలతో పాటు ముఖ్యమైన రోజులుపై పడుతుంది ,ఉగాది ,శ్రీరామనవమి  వంటి పండుగలు కూడ ఎవరి ఇంట్లో వారే  చేసుకోవాల్సివచ్చింది ఈరోజు  గుడ్ ఫ్రేడే  ఎస్తుక్రీస్తును సిలువ వేసిన రోజు ..క్రైస్తువులకు  ముఖ్యమైన రోజు ,కానీ  కరోనా లాక్ డౌన్ ప్రభావంతో  చర్చిలకు  వెళ్లలేని పరిస్థితి వుంది .గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు  ట్విట్టర్ ద్వారా  తన  సందేశాన్ని తెలియచేశాడు ,మానవాళి పట్ల ,ప్రేమ ,నిస్సహముల  పట్ల  కరుణ  శత్రువుల పట్ల  క్షమ  ఆకాశమంతటి సహనం ,అవధులు లేని త్యాగం  ఇవి  జీవితం మానవాళికి ఇచ్చిన సందేశాలు అన్నారు ,సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే  వేడుకల్ని క్రైస్తవ సోదరి సోదరుమణులంతా  మీ ఇండ్లలో  మీ కుటుంబంతో ఘనంగా  జరుపుకోవాలి ,కోవిడ్ నుంచి మానవాళిని రక్షించాలని  కరుణామయుడిని  మనమంతా  ప్రార్థిoచాలని సూచించారు ,ఎవరి ఇండ్లలో వారు ప్రార్థనలు చేసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి  గారు సూచించారు ."లాక్ డౌన్  ప్రభావమే" !

No comments:

Post a Comment